హలో,
అందరికి నమస్కారాలు. ఇది న మొదటి తెలుగు పోస్ట్. నాకు తెలుగు అంటే చాల ఇష్టం. నా ఇష్టాన్ని ఇలా బ్లాగ్
రూపంలో మీ అందరికి పంచుతున్నాను. ఈ బ్లాగ్ కధలు రాయటానికి కాదు. ఇది .NET Training తెలుగు లో
అందించడానికి. తెలుగు మీడియం లో చదువుకొని వొచ్చిన స్టూడెంట్స్ కి English లాంగ్వేజ్ మీద అంతగా పట్టు ఉండదు. అన్ని programming languages అంటే (.NET , C #, Web Services etc ) ట్రైనింగ్ మెటీరియల్ అన్తా
ఇంగ్లీష్ లోనే ఉంటుంది. అందువల్ల కాన్సెప్ట్ మీద పూర్తిగా పట్టు రాదు. ఇది ఎవరినో ఉద్దేసించి రాస్తున్న పోస్ట్ కాదు.
నేను B.Sc వరకు తెలుగు మీడియం లో చదివాను. తరువాత M.C.A చేరాను. అక్కడ మొదటి సారి పెద్ద పెద్ద పుస్తకాలు తెలుగులో చూసి టెన్షన్ పడి, కస్టపడి నెగ్గుకొని వొచ్చాను. మొదటిలో ఈ బుక్స్ తెలుగులో ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నాను. బుక్స్ మార్చేసే అధికారం నాకు లేకపోఇనా నాకు ప్రోగ్రామింగ్ లో ఉన్న knowledge తెలుగు మీడియం స్టూడెంట్స్ తో పంచుకోవడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం.
మీకు ఉపయోగ పడుతుందని భావిస్తూ మొదలుపెడుతున్నాను.
మీ,

కామెంట్‌ను పోస్ట్ చేయండి